RK Sagar: మొగలిరేకులు సీరియల్ తో ఆర్కే నాయుడుగా మారిపోయాడు సాగర్. తనకు పేరు తెచ్చిన పాత్ర పేరునే ఇంటిపేరుగా మార్చుకొని ఆర్కే సాగర్ గా కొనసాగుతున్నాడు. ఇక మొగలి రేకులు సీరియల్ తరువాత సాగర్ కు ఎన్నో సీరియల్ అవకాశాలు వచ్చాయి. కానీ, తాను హీరోగా వెండితెరపై నిరూపించుకోవాలని అన్ని ఆఫర్స్ ను తిరస్కరించాడు.