G20 Presidency to India: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండు రోజులుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష వహించనున్నట్లు స్పష్టమైంది.
కరీంనగర్ జిల్లాలోని పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
DigiLocker : ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకానికో, లేదా ఆన్ లైన్ ఎగ్జామ్ కో అప్లయ్ చేయాలంటే సర్టిఫికెట్లన్నీ మోసపోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఏ ఒక్క పేపర్ ను కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు.
కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ.
ప్రధాని తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోండి’ అని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పెట్టిన ఫ్లెక్స్లో రాసి ఉంది. గతంలో తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పెట్టిన ఫ్లెక్స్లో చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోండి.
నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఢిల్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగొడులో బీజేపీ గెలుపుకోసం అందరూ కృషి చేశారని అన్నారు.