ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేఖంగా మరోసారి దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ‘బైబై మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గత ఎనిమిదేళ్ల పాలనలో మోదీ అవలంభిస్తున్న విధానాలపై నెటిజెన్లు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై కూడా నెటిజెన్లు స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్ పై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఉద్యోగాలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలపై యూటర్న్ తీసుకుందని.. ద్రవ్యోల్భనం, దేశ జీడీపీ మొదలైన విషయాల్లో భారత్…
‘‘ మోదీ మస్ట్ రిజైన్’’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల శ్రీలంకలోని ఓ పవర్ ప్రాజెక్ట్ ను అదానికి కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తడి తీసుకువచ్చారనే వార్తల నేపథ్యంలో ఈ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులతో పాటు వేలాది మంది నెటిజెన్లు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి ట్విట్టర్…