Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Byebyemodi Trends Nation Wide At Top Position On Twitter

Bye Bye Modi: మోదీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ట్రెండింగ్

Updated On - 06:14 PM, Thu - 23 June 22
By venugopal reddy
Bye Bye Modi: మోదీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ట్రెండింగ్

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేఖంగా మరోసారి దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో  ‘బైబై మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గత ఎనిమిదేళ్ల పాలనలో మోదీ అవలంభిస్తున్న విధానాలపై నెటిజెన్లు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై కూడా నెటిజెన్లు స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్ పై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఉద్యోగాలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలపై యూటర్న్ తీసుకుందని.. ద్రవ్యోల్భనం, దేశ జీడీపీ మొదలైన విషయాల్లో భారత్ తిరోగమనంలో ఉందని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైబై మోదీ హాష్ ట్యాగ్ కు మద్దతుగా మోదీకి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు ఇలాగే ‘ మోడీ మస్ట్ రిజైన్’ హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దేశంలోని నెటిజెన్లు ఈ హాష్ ట్యాగ్ పై స్పందించారు. ఆ సమయంలో కూడా ఈ హాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచింది. శ్రీలంక పవర్ ప్రాజెక్ట్ వ్యవహారంలో అదానీకి మోదీ మద్దతు పలికారని.. శ్రీలంక పవర్ ప్రాజెక్ట్ అదానీకి వచ్చేలా అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తడి తెచ్చారని అక్కడి అధికారి వెల్లడించడంతో, అదానీకి మోదీ మద్దతు ఇస్తున్నారనే విషయంపై ఈ హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.

గతంలో మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా కూడా ‘‘ గోబ్యాక్ మోడీ’’ హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయింది. తమిళనాడులో వివిధ డెవలప్మెంట్ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం మోదీ చెన్నై వెళ్లిన సందర్భంలో మోదీకి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు గో బ్యాక్ మోదీ హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.

 

  • Tags
  • # go back modi
  • Bye Bye Modi
  • Modi Must Resign
  • Trending hash tag
  • Twitter

RELATED ARTICLES

Twitter: ట్విట్ట‌ర్‌ బోర్డు కీలక తీర్మానం.. ఇక, ఆయన చేతికే..

SpaceX: ఎలాన్ మస్క్ ను విమర్శిస్తే అంతే సంగతులు.. ఉద్యోగాల నుంచి తొలగింపు

Vijaya Sai Reddy: ముసలాడికి గాలి సోకిందో ఏమో..? చంద్రబాబుపై సాయిరెడ్డి కౌంటర్

Ktr Tweet: నాడు రైతులతో .. నేడు జవాన్‌లతో..

Modi Must Resign: ట్విట్టర్ లో ట్రెండింగ్..

తాజావార్తలు

  • Bye Bye Modi: మోదీకి వ్యతిరేకంగా ట్విట్టర్ లో ట్రెండింగ్

  • Mobile Apps: ఈ యాప్స్ మీ మొబైల్‌లో ఉన్నాయా? అయితే ఇప్పుడే డిలీట్ చేయండి

  • My Dear Bootham: మనసు కన్న కలలు చూసెయ్యమన్న ప్రభుదేవా!

  • LIVE : మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం.? l NTV Live

  • Mahesh Babu: ఆ హీరోయిన్లతో మహేష్ విసిగిపోయాడట.. ?

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions