Awake At Midnight: ప్రస్తుతం బిజీ లైఫ్ లో కాలంతో పాటు.. ప్రజల జీవనశైలిలో కూడా అనేక భారీ మార్పులు వచ్చాయి. సాయంత్రం అవ్వగానే ప్రజలు తమ పడకలపై పడుకునే రోజులు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం చాలామందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారింది. ముఖ్యంగా నేటి యువత ఎటువంటి కారణం లేకుండా కూడా అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ నిద్ర విధానం ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి రాత్రి…