టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అవును… టీమిండియా జట్టు లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఈ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్… త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్న నాటి ప్రెండ్, ప్రియురాలు మిట్టాలీ పరూల్కర్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు శార్దూల్ ఠాకూర్. ముంబై లోని తన నివాసం లో అతి కొద్ది మంది ఆత్మీయ బంధువుల మధ్య ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్…. ఎంగేజ్ మెంట్…