టాలీవుడ్ లో ఈ దీపావళికి నాలుగు సినిమాలు వచ్చాయి. మరి వాటిలో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి సౌండ్ చేసే బాంబులాగా పేలాయి.. ఏవి తుస్సుమనిపించాయో తెలుసుకుందాం.. తెలుసు కదా : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్న నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ…
ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శితమవడమే గొప్ప విషయంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలు సైతం వారాంతం వరకే సందడి చేసి, ఆ తర్వాత నెమ్మదిస్తున్నాయి. సినిమాకు బలమైన పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప, రెండో వారం ఆడటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో, గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి…
Tollywood Diwali Clash: టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ప్రస్తుతం ఏవీ లేకపోవడంతో.. ఈసారి దీపావళి సందడిని యంగ్ హీరోలు ముందే తీసుకొస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు యువ కథానాయకులు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతుండటంతో ఈ పండుగ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సెలబ్రేషన్స్‌ను టాలీవుడ్ గురువారం నుంచే మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా బరిలో దిగుతున్నది ‘మిత్ర మండలి’ టీమ్. ప్రియదర్శి హీరోగా, కొత్త…
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు. Also…