పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాల రిలీజ్ అనేది కొంత రిస్క్ అయినా సరే టాక్ బాగుంటే మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స ఉంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లేదా లాంగ్ వీకెండ్ హాలిడే నాడు రెండు మూడు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న బడ్జెట్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఆ చిన్న సినిమాకు సపోర్ట్ గా పెద్ద బ్యానర్ లేదా ప్రముఖ డి�