Tollywood Movie Updates: రేపు అంటే జూలై 3న టాలీవుడ్లో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కెరీర్ లో ‘జులాయి’ ఒక మంచి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తరువాత మరో రెండు సినిమాలు చేసి మూడు సార్లూ హిట్ కొట్టారు. సన్నాఫ్ సత్యమూర్తి, ‘అల…