O Saathiya: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చిన్నదానా నీకోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. ఈ సినిమా అమ్మడికి హిట్ ను అయితే అందించలేకపోయింది కానీ, టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం దగ్గర అయ్యేలా చేసింది. చాలా గ్యాప్ తరువాత మిస్తీ నటిస్తున్న చిత్రం ఓ సాథియా.