ఈ నెల 5న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్-3' సరికొత్త రికార్డు సృష్టించింది. 'మీర్జాపూర్ సీజన్ 3'అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతోంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం భారత్‌లో అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన…
Mirzapur 3 Releasing Date: ఓటీటీలో అభిమానులను ఎంతగానో అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, చాలా గ్యాప్ తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్ విడదల తేదీని చెబుతూ కొత్త పోస్టర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో…
Mirzapur 3: అమెజాన్ ప్రైమ్ కు నెట్ ఫ్లిక్స్ కు ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ.. కానీ, నెట్ ఫ్లిక్స్ ఆ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఫేమస్ అవ్వకముందే అమెజాన్ మీర్జాపూర్ సిరీస్ తో టాప్ లో ఉండేది.