హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు…
హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో తేజా సజ్జా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, తేజ సజ్జ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read: Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్..…
టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది.…
Mirai : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన ”హనుమాన్” సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.తేజ సజ్జ కెరీర్ లోనే హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం తేజ సజ్జ మరో సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ తన తరువాత సినిమా చేస్తున్నాడు. ఈ…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమానే “మిరయ్” ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.ఆ గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.తేజ సజ్జా మరో బ్లాక్ బస్టర్…
హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల రవితేజతో కలిసి ఈగల్ సినిమాను తీశాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. Read Also: Kalki…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా “హనుమాన్” సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే ..టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించిన హనుమాన్ మూవీ తేజ కెరీర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది ..త్వరలోనే “జై హనుమాన్” సినిమాతో వీరి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.కానీ అంతకు ముందే తేజ సజ్జా మరో సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్…