Mirai : “మిరాయ్” 3D ఫార్మాట్ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirai : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన ”హనుమాన్” సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.తేజ సజ్జ కెరీర్ లోనే హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం తేజ సజ్జ మరో సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ తన తరువాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి మేకర్స్ ‘మిరాయ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అలాగే ఈ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్సె వీడియోను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also :Kajal Aggarwal : ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నా .. అందుకే ‘సత్యభామ’ లో నటించా..
Also Read
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు.తాజాగా మనోజ్ బర్త్ డే సందర్భంగా మనోజ్ పాత్రకు సంబంధించి గ్లింప్సె ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా యూనిట్ డల్లాస్ లో ఈ మూవీ టైటిల్ గ్లింప్సె ని 3D ఫార్మట్ లో జూన్ 1వ తేదీన అలెన్ ఈవెంట్ సెంటర్‌లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 18, 2025న 2D మరియు 3D ఫార్మట్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాతో తేజ సజ్జ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు