సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తేజ సజ్జా, రీసెంట్‌గా ‘మిరాయ్’ (Mirai) చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ విజువల్ వండర్, ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మిరాయ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ తాజాగా ఖరారైంది. జనవరి 25, 2026న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్…