Minister Jupally Krishna Rao: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి... లేదంటే పరువు నష్టం దావా వేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్.. ఓ యువరాజు, మొన్నటి వరకు కేసీఆర్ ని తిట్టని తిట్టు తిట్టిన ఆర్ఎస్ పీ కేసీఆర్ పంచన చేరారని మండిపడ్డారు.