ఇటీవల కాలంలో చాలా ప్రముఖ కంపెనీలు ఆర్థిక కారణాల కారణంగా తమ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తుంది.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ 1,900 మందిని ఉద్యోగులను ఇంటికి పంపించనుంది.. ఇప్పటికే చాలా ఉద్యోగులను ఇంటికి పంపించింది.. ఇప్పుడు మరోసారి లేఆఫ్ లను ప్రకటించింది.. తమ యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్…
Microsoft : ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ మూడు ట్రిలియన్ డాలర్లు దాటింది.
Microsoft Cyber Attack : ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ మేనేజ్‌మెంట్ ఇ-మెయిల్ ఖాతాకు యాక్సెస్ పొందారని అమెరికన్ టెక్నాలజీ కంపెనీ తెలిపింది.
Most Valuable Company: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. యాపిన్‌ని అధిగమించి ఈ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యాపిల్ డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటోంది. గురువారం యాపిల్‌ని అధిగమించి అంత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది. మైక్రోసాఫ్ట్ షేర్లు 1.5 శాతం పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మైక్రోసాఫ్ట్ ఆధిక్యత 2.888 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సహాయపడింది.
ఇటీవల ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్‌బాట్‌లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో రీసెర్చ్ లు చేస్తున్నాయి.. ఇక ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పనర్లేదు.. రోజురోజుకు దూసుకుపోతుంది.. అనేక పెద్ద కంపెనీలు సైతం ఏఐ తో అనుసంధానం కలిగి ఉంటున్నాయి.. ఏఐకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న…
Windows 10: Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కి ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దీని ఫలితంగా దాదాపు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్‌ల (PCలు)పై ప్రభావం పడొచ్చు. ఇది ల్యాండ్ ఫిల్ వ్యర్థాలను పెంచే అవకాశం ఉందని కెనాలిస్ రీసెర్చ్ తెలిపింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయని అంచనా. అయితే ఓఎస్ సపోర్టు ముగిసినా కూడా చాలా కంప్యూటర్లు చాలా ఏళ్ల…
OpenAI : ఐదు రోజుల హై వోల్టేజ్ డ్రామా తర్వాత, OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ AI కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ‘నేను OpenAIని ప్రేమిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నేను చేసినదంతా ఈ బృందాన్ని ఒకచోట చేర్చడమే' అని సామ్ ఆల్ట్‌మాన్ సోషల్ మీడియాలో రాశాడు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరినీ ఆశ్చర్యపరిచారు. మైక్రోసాఫ్ట్‌లో చాట్‌జీపీటీ డెవలపర్ ఓపెన్‌ఏఐ నుంచి సామర్థ్యంపై నమ్మకం లేదనే కారణంతో ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తన పదవి నుంచి తొలగించబడ్డారు. కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సీఈవో పదవి నుంచి తొలగించబడిన వెంటనే ఓపెన్‌ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
LinkedIn: ప్రముఖ బిజినెస్-ఎంప్లాయ్మెంట్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం, మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న లింక్డ్ఇన్ మరోసారి తన ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. గతంలో ఇలాగే కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన లింక్డ్ఇన్ రెండో రౌండ్లో ఉద్యోగులను తొలగించింది. ఇంజనీరింగ్, టాలెంట్, ఫైనాన్స్ టీముల్లోని 668 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోబోతున్నారు. సోషల్ మీడియా నెట్వర్క్ నియామకం మందగించడం ప్రస్తుత ఉద్యోగ కోతలకు కారణమవుతోంది.