ఢిల్లీ వేదికగా ఈరోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(4) నిరాశపరిచిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(50), మొయిన్ అలీ(58) అర్ధశతకాలతో రాణించారు. దాంతో రెండో వికెట్ కు108 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పిన వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరుకున్నారు. ఆ…