సినీ పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూన్ 12, బుధవారం తమిళనాడులోని పల్లవాకంలోని తన గదిలో అతను విగతజీవిగా కనిపించాడు. గత రెండు రోజులుగా ప్రదీప్‌కు అతని స్నేహితుల నుండి కాల్స్ వస్తున్నాయి. కాని., కాల్ చేసిన కానీ అయన స్పందించలేదు. అయితే అనుమానం వచ్చిన ఓ స్నేహితుడు అతడి ఇంటి దెగ్గరికి వెళ్లి పలు మార్లు తలుపును తట్టాడు. ఆ సమయంలో బయట వాకిలి…
మేయాదమాన్’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇందుజా రవిచంద్రన్. ప్రస్తుతం హరీష్ కళ్యాణ్‌కు జంటగా పార్కింగ్ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇందుజా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని అలాగే తనకు నటించడంలోనే కిక్ కలుగుతుందని తెలిపింది. సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఇందుజాని…