Miss Universe 2025: విశ్వసుందరి 2025 (Miss Universe 2025) కిరీటం మెక్సికో వశమైంది. థాయ్‌లాండ్ వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ (Fatima Bosch) విజేతగా నిలిచారు. డెన్మార్క్‌కు చెందిన గత ఏడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేశారు. ఇక పోటీల ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తనదైన ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, అద్భుతమైన ప్రదర్శనతో న్యాయ నిర్ణేతలను మెప్పించి ఆమె…