‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలో ‘జయహో’ పాటకిగానూ రెహ్మాన్ తో పాటూ ఆస్కార్ అందుకున్నాడు బాలీవుడ్ లిరిసిస్ట్ గుల్జార్. ఆయన మరోసారి ‘ఏఆర్’తో చేతులు కలిపాడు. వారిద్దరూ సృష్టించిన అద్భుత గీతం ‘మేరీ పుకార్ సునో’ శుక్రవారం విడుదలైంది. తమ పాట, పుడమి తల్లి మనకు వినిపిస్తోన్న సందేశమని, రెహ్మాన్ అన్నాడు. కరోనా మహమ్మారి కకావికలం చేస్తోన్న ప్రస్తుత కాలంలో, భరతమాత తన బిడ్డల గొంతుక ద్వారా, అందరికీ ఆశని… నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసిందని… అదే…