Stress Relief Tips: ఈ రోజుల్లో ప్రతిఒక్కరి లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఒక భాగం అయ్యింది. వాస్తవానికి ఒత్తిడి లేని జీవితం అనేది కలలాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. గుర్తింపు కోసం పాకులాడుతూ కొందరు, ర్యాంకుల కోసం మరికొందరు, ఇంకేదో కావాలని ఇంకొందరు ఇలా అడుగడుగునా ఒత్తిడికి గురి అవుతూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో జీవితాలను చిత్తు కూడా చేస్తుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఒత్తిడి నుంచి బయటపడటం…
Social Media Reels Addiction: ఈమధ్య కాలంలో మనలో చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీసుకొని గంటల తరబడి స్క్రోల్ చేస్తన్నారు. ఈ అలవాటు వ్యసనంలా మారిపోవడం ద్వారా.. దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం తెలుసుకుందాం. ఈ మధ్య రీల్స్ చూడటం చాలా మందిలో ఒక వ్యసనంగా మారిపోయింది. రీల్స్ చూస్తే మెదడులో డోపీన్ అనే ఫీల్ గుడ్ రసాయనం విడుదలవుతుంది. ఇది మద్యం తాగడం, స్మోకింగ్…
Health Tips: ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్ చాలా పెరిగిపోతున్నాయి. దీంతో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి మైండ్ కి రిలీఫ్ కావాలంటే అది మనం ఉదయం చేసే పనులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
రోజువారీ ఒత్తిడితో కూడిన జీవితంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మానసికంగా ఎంత దృఢంగా ఉంటే జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం అంత తేలిక. సాధారణంగా మన బలం మన నాన్న, అమ్మ, భార్య, ప్రియుడు, నాన్న, అమ్మ లేదా మనం చేసే ఉద్యోగం అనే సమాధానాలు వస్తాయి. అయితే వాటన్నింటి కంటే మన మనసు ముఖ్యమని చాలా మందికి తెలియదు. చికాకు నుండి దూరంగా ఉండండి: మన సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరికలు, అభిరుచులు…
Mental Health: శారీరక ఆరోగ్యానికి మనం ఇచ్చే ప్రాధాన్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తక్షణ చికిత్స అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.