వంట చేస్తున్నప్పుడు కంగారులో లేదా తొందరపాటులో చేతులు లేదా కాళ్లు కాలుతాయి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదొక సందర్భంలో కాలుతాయి..కాలిన చోట మంట అనిపించడంతో పాటు బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి..కాలిన గాయల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. కాలిన గాయలు త్వరగా తగ్గి మంట, నొప్పి వంటి బాధలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల కాలిన గాయాలు త్వరగా తగ్గుతాయి. కాలిన గాయలను తగ్గించే…