Viral Video: గత కొంతకాలంగా ఇండియన్ సినిమాలకూ, ముఖ్యంగా తెలుగు సినిమాలకు విదేశీయుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. భారతీయ సినిమాల్లోని సంగీతం, డైలాగులు, డాన్స్‌లు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రభావంతో చాలామంది విదేశీయులు ఇండియన్ సినిమాల పాటలు, డైలాగులను అనుకరిస్తూ రీల్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదిస్తున్నారు. ప్రత్యేకించి తెలుగు సినిమా పాటలు, డైలాగులకు గ్లోబల్ లెవల్లో రెస్పాన్స్ భారీగా వస్తోంది. Read Also: Gray Hair:…