Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel Strikes Tehran Khamenei Death Confirmed Iran Retaliates Gulf Bases

Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..

Published Date :March 1, 2026 , 2:53 pm
By venugopal reddy
  • ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు..
  • టెహ్రాన్‌లోని చాలా ప్రాంతాల్లో అటాక్స్..
  • ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడి..
Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు,  టెహ్రాన్‌పై బాంబుల వర్షం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేసి చంపేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, సౌదీ అరేబియా ,ఖతార్‌‌లపై విరుచుకుపడుతోంది. క్షిపణులతో దుబాయ్, అబుదాబి, ఖతార్ సిటీలను టార్గెట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఈ నగరాల్లో శబ్ధాలు వినిపించాయి. దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టుల్ని ఇరాన్ టార్గెట్ చేసింది.

ఇదిలా ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ భారీ స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. నగర వ్యాప్తంగా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ స్టేట్ మీడియా ఆఫీసు‌పై ఇజ్రాయిల్ దాడి జరిగింది. ఖమేనీ హతమైన ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్ ఈ దాడులు చేసింది. “ఐడిఎఫ్ టెహ్రాన్ నడిబొడ్డున ఇరాన్ ఉగ్రవాద పాలనకు చెందిన లక్ష్యాలను ఛేదిస్తోంది. గత రోజులో, ఇజ్రాయెల్ వైమానిక దళం వైమానిక ఆధిపత్యాన్ని స్థాపించడానికి మరియు టెహ్రాన్‌కు మార్గం సుగమం చేయడానికి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది” అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తెలిపాయి.

పేలుళ్ల కారణంగా టెహ్రాన్ గగనతలంలో భారీగా పొగలు కనిపించాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసి మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్‌పై ప్రతిదాడులు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలోని యూఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలు ఇరాన్ దాడుల ఫలితంగా తమ ఎయిర్ స్పేస్ మూసివేశాయి. శనివారం నాటి యూఎస్ ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ అమెరికాను, ట్రంప్, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.

Heavy Israeli Air Force airstrikes ongoing in Iran’s capital, Tehran right now. pic.twitter.com/BvAGnTgkF4

— OSINTtechnical (@Osinttechnical) March 1, 2026

‼️WATCH: For the first time since the start of Operation ‘Roaring Lion’, the IAF is striking targets belonging to the Iranian terror regime in the heart of Tehran.

Over the past day, the IAF conducted large-scale strikes to establish aerial superiority and pave the path to… pic.twitter.com/DN2MkGCfWc

— Israel Defense Forces (@IDF) March 1, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayatollah Khamenei Death
  • Iran
  • Iran Retaliation Dubai Abu Dhabi Airport
  • Israel Attack Tehran
  • Israel-Iran War

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..

  • Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!

  • Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?

ట్రెండింగ్‌

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions