Mehar Ramesh: మెహర్ రమేష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్ను వేశాడు.
Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళ్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా మెహర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వాల్తేరు వీరయ్య సినిమా తో ఈ సంవత్సరం ఆరంభం లో నే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి..ఆ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది..దీనితో మెగాస్టార్ నుండి తరువాత రాబోతున్న సినిమా పై మెగా అభిమానుల తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాల్తేరు వీరయ్య సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటించాడు.ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం సినిమాకు…
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది శక్తి సినిమా.ఈ సినిమాతో నిర్మాత అశ్వనీదత్ దాదాపు 32 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.శక్తి సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇమేజ్ ను కూడా ఎంతగానో డ్యామేజ్ చేసింది. ఈ సినిమా కథ మరియు కథనంలో జరిగిన పొరపాట్లు…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భోళా శంకర్.. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది… కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.రీసెంట్ గా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో…
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11 న రిలీజ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది.దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మెహర్ రమేష్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది భోళా శంకర్.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ…
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు..అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్…