నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కంటెంట్ బేస్డ్ సినిమాలతో హిట్ కొట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు నిఖిల్.తాజాగా నిఖిల్ గ్యారీ బి.హెచ్ డైరెక్షన్ లో ‘స్పై’ అనే సినిమాను చేశాడు.ఈ సినిమా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది చిత్ర…
కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తన తొలి చిత్రం బలగం. ప్రియదర్శి మరియు కావ్యా కల్యాణ్ రామ్ కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు, కుటుంట విలువలకు అద్దం పట్టేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమా ను రూపొందించాడు దర్శకుడు వేణు.మెగాస్టార్ చిరంజీవి వంటి గ్రేట్ స్టార్ కూడా బలగం సినిమాను చూసి మెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి.అలాగే ఈ సినిమాను…
Bhola Shankar: ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సినిమా సక్సెస్ అందుకున్న జోష్ లో మెగాస్టార్ ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవితో పాటు 200 మంది డాన్సర్స్ పై ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు.
ఈ యేడాది ఆరంభంలోనే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ చిత్రాలతో 'వీర' అన్న పదానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' రెండూ సంక్రాంతి కానుకలుగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నాయి.
ఓ వైపు అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమా వెలుగులు విరజిమ్ముతూ 'ట్రిపుల్ ఆర్' బృందం విజయ విహారం చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం తెలుగువారికే తలవంపులు తెచ్చేలా వినలేని మాటల యుద్ధంతో తమ హీరోల సినిమాలకు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటి దాకా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఈ యేడాది పొంగల్ కు చిరు, బాలయ్య మధ్య సాగిన పోటీ తొమ్మిదోసారి!
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకోవడంతో సినిమా ఓ హైప్లోకి వెళ్లింది.
Somu Veerraju : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది.
God Father: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(GODFATHER). మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు.