Home
Megastar
Megastar News
-
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ, వెండితెరపై తన మార్క్ మేజిక్‌ను రిపీట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా ఆరు పదులు దాటితేనే నటీనటులు కాస్త నెమ్మదిస్తారు, రిస్క్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్లకు వీలైనంత వరకు డూప్‌లను వాడుతుంటారు. కానీ, చిరంజీవి డిక్షనరీలోనే ఆ పదం లేనట్టుంది. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం #MEGA158 (బాబీ కొల్లి) షూటింగ్లో చోటుచేసుకున్న ఒక… -
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
మెగా సామ్రాజ్యంలో రికార్డుల వేట సరికొత్త చరిత్రను లిఖించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్ల మార్కును దాటి రికార్డుల దుమ్ము దులిపేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి వెనుక ఒకరుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ గ్లోబల్ వైడ్‌గా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టారు. ఈ రేరెస్ట్ అచీవ్మెంట్తో మెగా అభిమానులు ప్రస్తుతం కాలర్… -
Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! ‘పెద్ది’ విషయంలో కీలక నిర్ణయం..
Megastar Chiranjeevi: టాలీవుడ్లో గత కొంతకాలంగా ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య నడుస్తున్న పర్సంటేజ్ వివాదానికి ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన కీలక చర్చలు సఫలమయ్యాయని సమాచారం. రెండు రోజుల వ్యవధిలోనే మెగాస్టార్‌తో ఎగ్జిబిటర్లు రెండోసారి ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక ముగింపుని పలికారని సమాచారం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’… -
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరు.. త్వరలోనే ఒక ప్రతిష్టాత్మక ‘పోడ్కాస్ట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ టాక్ షో ద్వారా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అరుదైన అనుభవాలను, ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన పంచుకోనున్నారు. నందమూరి బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ టాక్… -
Chiranjeevi: విజయ్ విజయంపై స్పందించిన చిరంజీవి
తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న ‘దళపతి’ విజయ్, ఇప్పుడు రాజకీయ రంగస్థలంలోనూ తన జైత్రయాత్రను ప్రారంభించారు. తన తొలి ఎన్నికల పోరాటంలోనే అద్భుత విజయాన్ని అందుకున్న విజయ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజయ్ను అభినందిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డియర్ విజయ్.. మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు. మీరు నిరంతరం ప్రేరణగా నిలుస్తూ,… -
Chiranjeevi : విజయ్ తండ్రితో సూపర్ హిట్లు కొట్టిన చిరంజీవి
వెండితెరను ఏలిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభంజనాన్ని చాటుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న విడదీయలేని సినిమా బంధం గురించి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్… -
Megastar: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
Chiru-Charan: ‘పెద్ది’ సినిమా షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో, మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ కొంత ఆందోళన నెలకొంది. అయితే, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా డాక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సమయంలో తమకు కలిగిన ఆందోళనను డాక్టర్ తన మాటలతో, పనితనంతో పోగొట్టారని ఆయన వివరించారు.”డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు, చరణ్ కంటికి మీరు… -
Mega 158 : వరప్రసాద్ గారు.. బాబీ కథ కూడా మారిందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాదు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ఈ సినిమా విడుదల కానుంది. నయన తార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలవగా.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. నిన్న తిరుపతిలో ట్రైలర్ ను కూడా… -
Chiranjeevi : బాలకృష్ణ వ్యాఖ్యలపై చెప్పాల్సింది చెప్పా!
Chiranjeevi :బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించకుండానే వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, చిరంజీవి కేవలం “నేను చెప్పాల్సింది చెప్పాను” అంటూ ముందుకు కదిలారు. నిజానికి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మొన్ననే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ ద్వారానే తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని… -
Pawan Kalyan : చిరంజీవి జన్మతః ఓ ఫైటర్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా తెరమీద కనిపించి, ఈరోజుకు 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన నటించిన ప్రాణం ఖరీదు సినిమా 1978 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువల కురుస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం ఇదే విషయం మీద పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “మాకు ఇంకా లీల కాగుతుంది పెద్దన్నయ్య. ప్రాణం ఖరీదు సినిమాలో హీరోగా నటించిన నేను స్కూల్లో చదువుతున్నాను. అప్పట్లో…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!