మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెంకీ పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ సంబంధం కోసం…