చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒకే బ్యానర్ నుంచి ఒక్క రోజు గ్యాప్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్…
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేసిన మేకర్స్ నేడు వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
Waltair Veerayya: మెగా మాస్ జాతర మొదలైయిపోయింది. వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇంకేంటి మెగా అభిమానులతో వైజాగ్ మాపొత్తం నిండిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేశాడు. చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అయిన బాబీ, మెగా అభిమానులకి వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుకు తెచ్చే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని రూపొందించాడు. ఇప్పటివరకూ బయటకి ప్రమోషనల్ కంటెంట్ చూస్తే జనవరి 13న థియేటర్స్ టాప్ లేచిపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ సినిమాని నిర్మించిన మైత్రీ…