Bobby Kolli – Chiranjeevi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్ బ్లాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా అభిమానులందరూ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఇదే టైంలో చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి…