భారతదేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ… సమాజ సేవతో ప్రజలకి మంచి చేస్తూ ఉన్న చిరంజీవికి ఈ అవార్డ్ రావడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగ