Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లు, విజువల్స్, వీఎఫ్ ఎక్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ గురించే చర్చ జరుగుతోంది. ఆ వాయిస్ ఓవర్ ఎవరిదా అని ఆరా తీయగా నటుడు అర్జున్…
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ…
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇటీవల పూర్తయింది. అంతా సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సిన సమయంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి…