Mega Family Celerates Sankranti at Bangalore: మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…