Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు.
మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస అపజయాలు ఎదురవడంతో వెనక్కి తగ్గింది. ఇక పెద్దల మాట విని జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన అమ్మడు.. నిర్మాతగా మారింది. కొత్త కథలను, యంగ్ ట్యాలెంట్ ని నమ్ముకొని వెబ్ సిరీస్ లు నిర్మించి విజయాలను అందుకుంది. ఇక నిహారిక కెరీర్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ గా కూడా…
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇక చిరు అల్లుడిగా మారక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల…
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా బయటికి వచ్చిన అమ్మడు.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్యగా సెటిల్ అయిపోయింది. ఆ తరువాత తన ప్రతిభకు తగ్గట్టు నిర్మాతగా మారి వరుస వెబ్ సిరీస్ లను నిర్మించేస్తోంది. ఇటీవల నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిహారిక తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. గతేడాది చైతన్య…
అక్కినేని నాగ చైతన్య- సమంత విసకుల తరువాత సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జువాల్కర్ పేరు మారుమ్రోగింది విషయం తెలిసిందే.. అతని వలనే వారిద్దరూ విడిపోయారని కొందరు.. సామ్ కి ప్రీతమ్ లేనిపోనివి కల్పించి చెప్పాడని మరికొందరు రూమర్స్ పుట్టించారు. ఇక వాటికి ఆజ్యం పోస్టు ప్రీతమ్ కూడా ఇన్ డైరెక్ట్ గా సామ్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టాడు. దీంతో చై అభిమానులు అతడిని ఆడేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సమంత తనదైన శైలిలో రియాక్ట్…