Home
Meenakshi Chaudhary
Meenakshi Chaudhary News
-
రివ్యూ: ఇచ్చట వాహనములు నిలుపరాదు
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్… నిజానికి ప్రముఖ నిర్మాత ఎ.వి. సుబ్బారావు మనవడు కూడా. ఆ రకంగా అటు తండ్రి, ఇటు తల్లి నుండి అతనికి సినిమా రంగంతో గాఢానుబంధమే ఉంది. తొలి చిత్రాల సంగతి ఎలా ఉన్నా, ఆ మధ్య వచ్చిన ‘చి.ల.సౌ.’ చిత్రం డీసెంట్ హిట్ అయ్యి, సుశాంత్ కు నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా… -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మిస్ ఇండియా…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు ఫెమినా మిస్ ఇండియా 2018, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 ఫస్ట్ రన్నరప్ సినీ నటి మీనాక్షి చౌదరి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి మీనాక్షి చౌదరి. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో… -
వీడియో సాంగ్ : “బండి తియ్” అంటూ సుశాంత్ మాస్ స్టెప్స్
యంగ్ హీరో సుశాంత్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రం ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి “బండి తియ్” అనే సూపర్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ సాంగ్ ను రిలీజ్ చేసి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ మేరకు చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మాస్… -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’ని దర్శకనిర్మాతలు చెప్పుకొస్తున్నారు. వెన్నెల… -
“నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ రిలీజ్ చేసిన బుట్టబొమ్మ
బుట్టబొమ్మ పూజాహెగ్డే “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ సుశాంత్ హీరోగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. చిత్రంలోనిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ చేసిన “నీ వల్లే” సాంగ్ లీడ్ పెయిర్ మధ్య మనోహరమైన కెమిస్ట్రీతో కూడిన బ్రీజి, మెలోడీ నంబర్. సుశాంత్, మీనాక్షి చౌదరి జత తెరపై తాజాగా…
తాజావార్తలు
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!