వరంగల్ జిల్లా కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈఘటన పై సీరియస్ గా తీసుకున్న విచారణ చేపట్టారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమిక నిర్దారణ చేశారు.
Medico Preethi Incident: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ వైద్యులు.. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడింది.. ప్రీతికి…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సైఫ్ వేధింపులే వల్లే ప్రీతికి ఇలాంటి దుస్తితి వచ్చిందని, సైఫ్ ను కఠినంగా శిక్షించాలని.. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.