రష్యాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్యార్థి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
America Gunfire: అమెరికాలోని ఓహియోలో 26 ఏళ్ల భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. విద్యార్థి కారులోనే హత్యకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వైద్య విశ్వవిద్యాలయం ఈ సంఘటనను విషాదకరమైనదిగా అభివర్ణించింది.