పారిస్ ఒలింపిక్స్‌లో ఆకట్టుకోలేకపోయిన భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి భారీ ప్రకటన చేసింది. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో విఫలమైన దీపిక.. ఒలింపిక్స్‌లో పతకం సాధించే వరకు క్రీడలకు వీడ్కోలు చెప్పనని స్పష్టం చేసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ పతకాన్ని కోల్పోయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్‌లో రమితా జిందాల్ ఏడో స్థానంలో నిలిచింది.
దేశంలో ఈ మద్య కాలంలో యువత చదువుతోపాటు ఇతర వాటిల్లోనూ రాణిస్తున్నారు. ఇలా చిన్న వయస్సులోనే చెస్‌లో ప్రజ్ఙానంద అత్యంత ప్రతిభ కనబరిచారు. భారత యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు.