Ramita Jindal: ఎయిర్ రైఫిల్ ఫైనల్లో పతకాన్ని కోల్పోయిన భారత మహిళా షూటర్..
- ఎయిర్ రైఫిల్ ఫైనల్లో పతకాన్ని కోల్పోయిన భారత మహిళా షూటర్
- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్‌లో ఏడో స్థానంలో నిలిచిన రమితా జిందాల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ పతకాన్ని కోల్పోయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్‌లో రమితా జిందాల్ ఏడో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల ఫైనల్లో 20 ఏళ్ల రమిత 145.3 స్కోర్ చేసింది. ఎలిమినేషన్లు ప్రారంభమైనప్పుడు ఆమె 10 షాట్ల తర్వాత ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత, ఆమె 10.5 షాట్‌తో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో.. నార్వేకు చెందిన హేగ్ లియానెట్ దస్తాద్ నిష్క్రమించింది. తదుపరి షాట్‌లో రమిత ఔట్ అయింది. ఆదివారం జరిగిన క్వాలిఫికేషన్‌లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది.
Read Also: Shivam Bhaje: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శివం భజే’ రిలీజ్ ఎప్పుడు అంటే..?
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
తరువాతి రెండు షాట్‌లలో కూడా రమిత వెనుకబడిపోయింది. రమిత 10.2 షాట్‌తో ప్రారంభించి ఐదవ స్థానానికి చేరుకుంది. ఎలిమినేషన్ కంటే 0.2 పాయింట్లు ముందుంది. ఆ తర్వాత ఆమె మళ్లీ 10.2 షాట్ ఆడింది. దీంతో.. రమిత ఆరో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత షూటాఫ్‌లో రమిత 10.5 స్కోర్ చేసింది. అయితే రమిత ప్రత్యర్థి ముల్లర్ 10.8 స్కోర్ చేయడం ద్వారా పోటీలో నిలబడ్డాడు. ఈ విధంగా రమిత ప్రయాణం ఏడో స్థానంతో ముగిసింది. ఇదిలా ఉంటే.. కొరియాకు చెందిన హ్యోజిన్ బాన్, షూట్ ఆఫ్‌లో చైనాకు చెందిన యుటింగ్ హువాంగ్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆడ్రీ గోగ్నియట్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాగా..రమితా జిందాల్ హాంగ్‌జౌ ఆసియా క్రీడల కాంస్య పతకం సాధించింది. దేశవాళీ ట్రయల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలు మెహులీ ఘోష్.. తిలోత్తమ సేన్‌లను ఓడించి పారిస్‌కు ఒలింపిక్స్కు వెళ్లింది.
Read Also: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?