Mechanic Rocky Trailer: వరంగర్ నగరంలో ఆదివారం నాడు ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపారు. కార్యక్రమానికి భారీగా హాజరైన సినీ అభిమానుల సమక్షంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 ను లాంచ్ చేశారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశ్వక్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..…
Mechanic Rocky Trailer 2.0: మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్ ఇప్పటికే ట్రైలర్ 1.0 సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాకు కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మెకానిక్ రాకీ చిత్రం…