మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. అవతార్ 2 లాంటి సినిమా…
మార్వెల్ నుంచి సుఒఎర్ హీరో సినిమా వస్తుంది అంటే ఇండియాలో A సెంటర్స్, మల్టీప్లెక్స్ చైన్స్ ఆడియన్స్ తో కళకళలాడుతాయి. సూపర్ హీరో సినిమాని చూడడానికి మన సినీ అభిమానులు రెడీగా ఉంటారు. అందుకే గత కొన్నేళ్లుగా మార్వెల్ సినిమాలకి, ఇతర సూపర్ హీరో సినిమాలకి ఇండియాలో మంచి మార్కెట్ ఏర్పడింది. దీన్ని కాష్ చేసుకుంటూ డిస్ట్రిబ్యుటర్స్ కూడా హాలీవుడ్ సినిమాలని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 17న రిలీజ్ కానున్న…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగలేదు, ఆ తర్వాత వచ్చిన ప్రతి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌజ్ లాంటి వాడు. అలాంటి హీరో ఒక పవర్ ఫుల్ సూపర్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎన్టీఆర్ ని అలా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఏమో మార్వెల్ నుంచి అలాంటి ప్రాజెక్ట్ ఒకటి బయటకి రావొచ్చేమో అనే మాట వినిపిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీముడు పాత్రలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్, ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేశాడు.…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5ని గ్రాండ్ గా మొదలుపెడుతూ “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా” సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. పాల్ రుడ్, జోనాథన్ మేజర్స్, మైఖేల్ డగ్లస్, ఎవాన్గ్లిన్ లిల్లీ నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చెయ్యనున్నారు. 2015లో ‘యాంట్ – మ్యాన్’, 2018లో వచ్చిన”యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్” సినిమాలకి సీక్వెల్ గా “యాంట్ – మ్యాన్ అండ్ ది వాస్ప్…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ బయటకి వచ్చాయి. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సూపర్ హీరోస్ లో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ‘ఐరన్ మాన్’. టోనీ స్టార్క్ నటించిన ఐరన్ మాన్ రోల్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. MCU మొదలయ్యిందే 2008లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్’ సినిమాతో. MCU ఫేజ్ 1లోనే ఐరన్ మ్యాన్ పార్ట్…
మార్వెల్ నుంచి మరో రెండు సూపర్ హీరోచిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. జూలైలో “బ్లాక్ విడో” రానుండగా… “షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్”సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ “షాంగ్ చి” మూవీ సెప్టెంబర్ 3, 2021న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. మార్వెల్ సూపర్ హీరోల జాబితాలో ఉన్న ఈ “షాంగ్ చి” మిగతా హీరోలు స్పైడర్ మాన్, ఐరన్ మ్యాన్ అంతగా పరిచయం లేడు.…
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-4 అంటూ ఈరోజు సాయంత్రం ఓ వీడియోను విడుదల చేసింది. “ప్రపంచం మారవచ్చు. అభివృద్ధి చెందవచ్చు.. కానీ మేము ఎప్పటికీ మారము. మేము అందరం ఒక పెద్ద కుటుంబంలో భాగం” అంటూ ఈ వీడియోను షేర్ చేశారు మార్వెల్ సంస్థ వారు. అందులో గతంలో వచ్చిన సూపర్ హీరో చిత్రాలతో పాటు భవిష్యత్ లో రానున్న చిత్రాలకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ‘ఎవెంజర్స్’ సిరీస్, ‘యాంట్ మ్యాన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘డాక్టర్…