Marvel Cinematic Universe: అనుకున్నదే అయ్యింది, ఆ సినిమా ఇక్కడ ఆడట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో MCU మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అవెంజర్స-ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్- ఎండ్ గేమ్, స్పైడర్ మాన్ నో వే హోమ్, థార్ లాంటి సినిమాలు ఇండియాలో కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఎండ్ గేమ్ తర్వాత MCU నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అంతగా ఇంపాక్ట్ చూపించట్లేదు. అవతార్ 2 లాంటి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంటే, మార్వెల్ ఫేజ్ 5 నుంచి వచ్చిన ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ సినిమా మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వీక్ గానే ఉంది.
Read Also: MCU: మార్చ్ 5న మార్వెల్ ఫేజ్ 5 నుంచి మూవీ రిలీజ్…
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
పాల్ రూడ్- ఇవాంజెలిన్ లిల్లీ – బిల్ ముర్రే నటించిన ‘యాంట్ మేన్’ సీరీస్ లోని 3వ సినిమాకి పేటన్ రీడ్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ రోజు నుంచే యావరేజ్ తక స్ప్రెడ్ అవ్వడంతో ఇండియాలో ఈ మూవీ ఆశించిన బుకింగ్స్ ని రాబట్టలేకపోయింది. ఇండియాలోనే కాదు US మార్కెట్ లో తప్ప ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ ఇంపాక్ట్ ఇంకెక్కడా కనిపించట్లేదు. ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1862 కోట్లు(225 మిలియన్ డాలర్స్) వసూలు చేసింది. ఏరియా వైజ్ చూస్తే ఫస్ట్ వీకెండ్ లో ఓవర్సీస్ నుంచి ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ సినిమా 121.3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తే కేవలం అమెరికాలోనే 104 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ఓవరాల్ గా ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ రాబట్టిన కలెక్షన్స్ లో 45% US మర్కెట్స్ నుంచి వచ్చినవే. దీన్ని బట్టి చూస్తే ‘యాంట్ మేన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ సినిమాని మన ఆడియన్స్ మాత్రమే కాదు అన్ని ఏరియాల్లోని ఆడియన్స్ రిజెక్ట్ చేసినట్లు ఉన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!