పెరిగిన ధరలతో సామాన్యులకు వెన్నులో వణుకుపుడుతుంది. పెట్రోల్, డీజీల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అగ్గిపెట్టె ధర కూడా పెరగనుంది. గత 14 ఏళ్లుగా ఒక్క రూపాయిగా ఉన్న అగ్గిపెట్టె ధర డిసెంబర్1 నుంచి రూ.2 చేయాలని తయారీ దార