Home
Masooda
Masooda News
-
Thiruveer : నిర్మాతల మాయమాటలు నమ్మి మోసపోతున్నాను: తిరువీర్ ఆవేదన.
జార్జిరెడ్డి, పలాస వంటి సినిమాల్లో విలన్గా మెప్పించి.. మసూద, పరేషాన్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. అయితే, ఆయన నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి కారణం సరైన ప్రమోషన్లు లేకపోవడమేనని తిరువీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొత్త చిత్రం ‘భగవంతుడు’ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు.… -
Masooda : త్వరలో ‘మసూద’మూవీకి ప్రీక్వెల్.. వెల్లడించిన ప్రొడ్యూసర్..
2022 లో థియేటర్స్ లో విడుదల అయిన ‘మసూద’ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..ఈ మూవీలో యంగ్ హీరో తిరువీర్ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సీనియర్ హీరోయిన్ సంగీత ముఖ్య పాత్రలో నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాకి ప్రీక్వెల్… -
Brahma Anandam: ముగ్గురు కొత్త డైరెక్టర్లతో మూడు హిట్లు.. ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్’తో ‘’బ్రహ్మ ఆనందం’’
Masooda fame Rahul Yadav Nakka’s next titled Brahma Anandam: సక్సెస్ రేషియో చాలా దారుణంగా ఉన్న ఇండస్ట్రీలలో సినిమా పరిశ్రమ టాప్ ప్లేసులో ఉంటుంది. అయితే ఇలాంటి ఇండస్ట్రీలో కూడా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రత్యేకంగా నిలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ముందుగా గౌతమ్ తిన్ననూరి సుమంత్ తో కలిసి చేసిన -మళ్లీ రావా, నవీన్ పోలిశెట్టి- స్వరూప్ ఆర్ఎస్జే తో కలిసి చేసిన… -
Rana Daggubati: ‘పరేషాన్’ చేయబోతున్న తిరువీర్!
'మసూద'తో చక్కని విజయాన్ని, గుర్తింపును అందుకున్న తిరువీర్ నటించిన తాజా చిత్రం 'పరేషాన్'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
Ravi Kumar Panasa: పిరియడ్ డ్రామాలో తిరువీర్!
యువ వ్యాపారవేత్త రవికుమార్ పనస చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. తిరువీర్ కథానాయకుడిగా ఓ పిరయడ్ డ్రామాను రవికుమార్ తీయబోతున్నారు. -
Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ హ్యాట్రిక్ కొడుతుందా!?
బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్ గా తన ప్రతిభను చాటుకుంటోంది కావ్య కళ్యాణ్ రామ్. 'మసూద', 'బలగం' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కావ్య హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి! -
Masooda: ఈమెనే ‘మసూద’ దెయ్యం…
హారర్ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. సరైన హారర్ సినిమా చూసి చాలా కాలం అయ్యిందని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేసిన ‘మసూద’ సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది. ‘ఆహా’ ప్లాట్ఫామ్ లో ఈ సినిమాని చూసిన వాళ్లు వణుకు పుట్టించే రేంజులో ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘మసూద’లో దెయ్యం ఫేస్ చూపించకుండానే… -
Masooda: ఆర్జీవీ నీ పనికిమాలిన టైం మాకు ఇవ్వు…
రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ ని అర్ధం చేసుకోవాలి అంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. మహానుభావుల మాటలు అస్సలు అర్ధం కావు అన్నట్లు వర్మ ట్వీట్స్ కూడా అర్ధం కావు. ఆయన అభిమానించే ఫాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటారు అని ప్రూవ్ చేశాడు ప్రొడ్యూసర్ ‘రాహుల్ యాదవ్’. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మంచి హిట్ సినిమాలని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్, రీసెంట్ గా… -
Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా… -
Thiruveer: ‘మసూద’ హీరో పేరు వెనుక కథ ఇదే!
''మల్లేశం, పలాస, జార్జిరెడ్డి'' చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ 'మసూద' సినిమాలో కథానాయకుడి పాత్ర చేశాడు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యానని తిరువీర్ చెబుతున్నాడు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..