ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు వేడి వేడిగా ఏదైనా తినాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు..మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బజ్జీ వెరైటీలలో మసాలా మిర్చి బజ్జీ కూడా ఒకటి. ఈ బజ్జీలు పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో సులభంగా చేసుకోదగిన ఈ రుచికరమైన మసాలా బజ్జిలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. నువ్వులు –…