Home
Maryam Nawaz
Maryam Nawaz News
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
పాకిస్తాన్.. అంటేనే అది హిందూ వ్యతిరేక దేశం అని గుర్తొస్తుంది. 1947 విభజన తర్వాత భారతీయ మూలాలను సమూలంగా తుడిచేసి, ఇస్లాం మయం చేసేసింది పాకిస్తాన్. అయితే అదంతా గతం. ఇప్పుడు హిందూ పేర్లను తిరిగి పునరుద్ధరిస్తోంది పాకిస్తాన్ లోని ఓ రాష్ట్రం. ఇస్లాంపురా కృష్ణ నగర్‌గా మారుతోంది, ముస్తఫాబాద్ తన అసలు పేరైన ధర్మపురను తిరిగి గర్వంగా ప్రకటించుకుంటోంది. అసలు ఈ అకస్మిక మార్పు వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం… -
Pakistan: “మ్యాన్‌హోల్స్” దొంగలతో పాకిస్తాన్ కంగారు.. భారీ శిక్షలు ప్రకటించిన దాయాది..
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది. చివరకు ఆ దేశంలోని దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన పాకిస్తాన్, భారీ శిక్షల్ని ప్రకటించింది. మ్యాన్‌హోల్స్‌కు ఇలాంటి శిక్షలు ఏమిటి..? అని అనుకున్నా సరే, ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ మాత్రం శిక్షలు విధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చింది. -
India- Pakistan: పొరుగు వారితో ఘర్షణ వద్దు.. స్నేహం చేయండి
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, అక్కడి పంజాబ్ సీఎం మరియం నవాజ్ వేదాలు వల్లించింది. పొరుగున ఉన్న వారితో ఘర్షణ పడొద్దు.. స్నేహ హస్తం అందించాలంటూ తన తండ్రి మాటలను తెలిపింది. -
Pakistan: పాకిస్తాన్లో చైనా వాళ్లు భద్రతా క్రమశిక్షణను పాటించడం లేదు..
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయుల గురించి మాట్లాడుతూ.. వారు భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. -
Pakistan: చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ డాటర్
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ (Maryam Nawaz ) సరికొత్త చరిత్ర సృష్టించారు. -
Pakistan : పాకిస్థాన్‌లో చరిత్ర సృష్టించిన నవాజ్.. పంజాబ్ ప్రావిన్స్‌కు మొదటి మహిళా సీఎం
Pakistan : పాకిస్థాన్‌లో ఓ మహిళ చరిత్ర సృష్టించింది. వివిధ గొడవలు, నిరసనలు, జాప్యాల మధ్య, PML-N నామినేట్ చేయబడిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరియం నవాజ్‌తో సహా కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు శుక్రవారం 18వ పంజాబ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. -
Maryam Nawaz: ఇమ్రాన్ పార్టీ ఇప్పుడు రిక్షాలో సరిపోతుంది.. మరియం నవాజ్ కీలక వ్యాఖ్యలు
మే 9 హింసాకాండ తర్వాత పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగిన తరువాత బహిష్కరించబడిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొత్తం పార్టీ రిక్షాలో సరిపోతుందని అధికార పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!