Pakistan: చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ డాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ (Maryam Nawaz ) సరికొత్త చరిత్ర సృష్టించారు. సోమవారం ఆమె పంజాబ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా (Punjabs First Female Chief Minister) ఎన్నికై సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.
ఈ సందర్భంగా మరియం మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా దేవునికి, తన తండ్రి షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఓటు వేసిన శాసనసభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
తన తండ్రి కూర్చునే సీట్లో కూర్చోవడం ఆనందంగా ఉందని మరియం తెలిపింది. ఈ పదవి ఎలా నిర్వహించాలో తన తండ్రి తర్ఫీదు ఇచ్చారని పేర్కొన్నారు. తాను మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో ప్రతి మహిళా గర్వపడుతున్నారని.. భవిష్యత్‌లో కూడా మహిళా నాయకత్వ సంప్రదాయం కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. తాను జైలు శిక్ష లాంటి కష్ట సమయాలను చూశానని.. తనను బలంగా చేసిన ప్రత్యకర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాను ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడనని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే శాసనసభలో మరియంకు సంపూర్ణ మద్దతు లభించింది. పీఎంఎల్-ఎన్.. మిత్రపక్షాలతో మరియం మెజార్టీ సాధించింది.
Pakistan: Maryam Nawaz makes history as Punjab's first female Chief Minister
Read @ANI Story | https://t.co/EObgB0tus3#MaryamNawaz #PunjabAssembly #PakistanElections2024 pic.twitter.com/Idcwg95IVX
— ANI Digital (@ani_digital) February 26, 2024
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!