Mary Kom React on Retirement News: భారత దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ బుధవారం జరిగిన ఓ స్కూల్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మేరీ కోమ్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఆమె గురువారం స్పందించారు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్‌ను వీడబోనని, పోటీలో కొనసాగేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నట్లు మేరీ కోమ్ తెలిపారు. బుధవారం అస్సాంలోని…