థియేటర్లలో ఈ వారం రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు మరువ తరమా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటాతో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు)-…
హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు…
కొత్త డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ హీరోగా నటించగా.. అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా కథానాయికలుగా నటించారు. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ…
Maruva Tarama : రొమాంటిక్ మ్యూజికల్ లవ్ డ్రామా మరువ తరమా ట్రైలర్ ప్రస్తుతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. భావోద్వేగాలను పలికించే సీన్లు హైలెట్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ట్రైలర్‌ను చూసి టీమ్‌కి విసెష్ తెలిపారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మూవీ ఎమోషన్స్ తో కట్టిపడేసిందన్నాడు. ఇలాంటి సినిమాలు అన్ని వర్గా లప్రేక్షకులకు నచ్చుతాయని వివరించాడు అజయ్ భూపతి. అజయ్ భూపతి కామెంట్స్ తో మూవీకి మరింత హైప్ క్రియేట్ అయింది.…
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మరువతరమా' నుండి ఫస్ట్ సింగిల్ 'పాదం పరుగులు తీసే....' ఇటీవల విడుదలైంది. విజయ్ బుల్గనిన్ స్వరపరిచిన ఈ గీతానికి చైతన్య వర్మ సాహిత్యాన్ని సమకూర్చారు.
విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందిస్తున్న 'మరువతరమా' చిత్రంలోని తొలి గీతం ఈ నెల 5న విడుదల కాబోతోంది. అద్వైత్ ధనుంజయ, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చైతన్యవర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.
హరీశ్ ధనుంజయ్, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మరువతరమా'. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశారు.