The Raja Saab Trailer : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అందుకు తగ్గట్టే ఉంది. ఇందులో ప్రభాస్ ను…